కనులు కలతతో నిలుచున్నాయి నువ్వు రాలేదు అని
మనసు మురళిలా పల్లవించింది నువ్వు వస్తావని
నీకై ఎదురు చూస్తున్న ప్రియా.......
నీ మాట నేను వినకుడదా
నా మాట నివు వినకుడదా
వింత భారమైయన
అంత దురమైయన
ఎందుకు ఇలా చేసావ్ అని నిన్ను నేను అడగను
ఎందుకు నీకు ఈ మౌనం అని నిన్ను నేను ప్రశ్నిచను
నీ యడబటులో తడబడుతోంది హృదయం
మేఘం అవుతోది నా నయనం
వేదనలోని మాధుర్యం నాకు రుచి చూపాలనే ఇలా చేసావ్ కదూ
ఐతే అందుకో ప్రియ, నా జోహారు ........నా జోహారు ........!