Thursday, June 11, 2009

నా తొలివరమిలా (Song writen for ETv-2 Mounam Episode --Neralu Goralu)

Pallavi:
నా తొలివరమిలా చేజారెనా
నా యెద సొద ఇలా అలై పొంగేనా
వ్యధలతోనే కుమిలిపోతే
హృదయమే జ్వలించెనా
నా తొలివరమిలా చేజారెనా
నా యెద సొద ఇలా అలై పొంగేనా

Charanam:
నా చిన్ని ఆశలిలా
చినుకులా కరిగే
నా తోడూ నీడ ఇలా
నన్ను విడిచేనా
ఒంటరైన బ్రతుకులోనా
దారితెన్ను కాన రాక
అడుగులేస్తున్నా
నా తొలివరమిలా చేజారెనా
నా యెద సొద ఇలా అలై పొంగేనా

No comments: