అష్టావధానాల రత్నగర్భ తెలుగు,
మహకావ్యకన్యల సొగసు మేలి తెలుగు,
ముక్కంటి పదనర్తన అడుగు కులుకు తెలుగు,
శ్రీనివాస యదసవ్వడి పలుకు తేనే తెలుగు,
సూర్యకాంతి వెలుగు రేఖ తెలుగు,
జాబిలమ్మ చలువంత చెందనాల తెలుగు,
కృష్ణాగోదావరీల కులుకు పరుగు తెలుగు,
పురివిప్పిన ధరణిమాత సోయగాలు తెలుగు,
మలినం అంటని మేలి మనసు తెలుగు,
మయామర్మమెరుగని స్వఛ్చ స్వేఛ్చే తెలుగు,
ఘన కీర్తికి గుణ కీర్తన తెలుగు,
తెలుగురా తెలుగురా ఘన కీర్తికి నెలవురా..
చూపరా చాటరా తెలుగు కీర్తి వెలుగు....
asTavadaanaala ratnagarbha telugu
mahakaavya kanyala sogasu mEli telugu
mukkanTi padanartana aDugu kuluku telugu
SrInivaasa yada savvaDi paluku tEnE telugu
suuryakaanti velugu rEkha telugu
jaabilamma chaluvanta chendanaala telugu
krishna godhavarila kuluku parugu telugu
purivippina dharanimaata soyagalu telugu
malinam anTani mEli manasu telugu
mayaamarmamerugani swachcha swechche telugu
Gana keertiki guNa keertana telugu
telugu raa telugu raa Gana keertiki nelavuraa
chUparaa chaaTaraa telugu keerti velugu .......
Sunday, February 21, 2010
Subscribe to:
Comments (Atom)
