Tuesday, December 22, 2009

కనులు కలతతో నిలుచున్నాయి నువ్వు రాలేదు అని
మనసు మురళిలా పల్లవించింది నువ్వు వస్తావని
నీకై ఎదురు చూస్తున్న ప్రియా.......
క్షణమొక యుగమే నీ జత లేక
వినపడలేదా నా యద కేక
చెలి చెలి నా ప్రాణి సఖి
నీ ఊసే సదా నాకెప్పటికీ
యదవై జతవై నాలో సగమై వుండవా ......