Thursday, June 11, 2009

అభిలాష

వేల ఊసుల అభిలాష తెలపాలనేలే అడుగేశా
తెలియ రాక అభిరుచులేవో సంశయాలలో నిలుచున్నా
నీటి అలలపై లేఖ రాయనా
గాలి తెరలతో పాట పాడనా
తీపి రుచులుగా నీ పెదవే చేరి తెలుపనా
తీపి రుచులుగా నీ పెదవే చేరి తెలుపనా

No comments: