Thursday, June 11, 2009

నా వైపు

నా హృదయ తీరం వైపు
ఎన్నడు వేస్తావు నీ అడుగులు
అడుగులు వేసే ఒక్క క్షణం
ముందు చెప్పు
కంద కుండ నీ పదాలు
పరుస్తాను నా ప్రాణాలు

No comments: