Friday, December 11, 2009

ప్రతి నిమిషం నీ చుట్టూ

కళ్ళు ముసి ఆహ్వానించు నీ కల్లోవుంట
కళ్ళు తెరచి ఉహించు నే ఎదుటే వుంట
గాలిని స్పర్శించు నా శ్వాస తెలుస్తుంది
ప్రతి నిమిషం నీ చుట్టూ నే వున్నా అని అప్పుడైనా నీకు అర్తం అవుతుంది .... ప్రియ

No comments: