Friday, December 18, 2009

సమైక్యంగా అడుగేద్దం స్వర్ణాంధ్రను సాధిద్ధాం

తడబడుతూ తప్పట్టడుగు
ఒంటరడుగు, ఎందుకని ఎందుకని
అసలెందుకని
నిలకడగా ఒక్క అడుగు
కలిసుంటాం అని అడుగు , ఎప్పటికి ఎప్పటికి ఇంకేప్పటికి

ఇంటి నడుమ గోడ కట్టి , పుల్లగూర
వాసనెంచి
లోట్టలేసి బ్రతుకుదామా ఎప్పటికి
బయటివాడు దాడి చేస్తే , ఒకరికొకరు తోడులేక
ఒంటరిగా
చద్దామా ఎప్పటికి
యాస మనది వేరైనా, పలికేదే తెలుగు
భాష
ఏ యాగ ఫలమో ఈ బాష
ఉఛ్చారణ

పదవులందలేదంటూ, వేరుకుంపటేట్టుకుంటూ
తల్లి గుండె
చీల్చితె ఒప్పుకోము ఒప్పుకోము ఎప్పటికి
స్వార్ధ్హమున్న మూర్ఖ్హజనులు, వేరు చేసి దాడి చేస్తే
ఉప్పెనలా
కదిలొస్తాం అనిచేస్తాం ఒంచేస్తాం ఎప్పటికి
ప్రాంతాలు వేరైనా, వుండేది తెలుగు నాట
ఏ పూర్వ పుణ్యమో ఈ నేలపై జన్మం

సమైక్యంగా
అడుగేద్దం స్వర్ణాంధ్రను సాధిద్ధాం............
సమైక్యంగా
అడుగేద్దం స్వర్ణాంధ్రను సాధిద్ధాం............

5 comments:

Hurdaya Aalapana said...

Good words Sanjay...
hats off to u.. :)

sanjay said...

thank you Bashkar

Unknown said...

NICE MEANING SANJAY CHALA BAGUNDI NO WORDS TO SAY JUST SUPERB

హను said...

nice one sanjay chala bagumdi. keep it up.

sanjay said...

Thank U Dhanu & hanu