తడబడుతూ తప్పట్టడుగు
ఒంటరడుగు, ఎందుకని ఎందుకని అసలెందుకని
నిలకడగా ఒక్క అడుగు
కలిసుంటాం అని అడుగు , ఎప్పటికి ఎప్పటికి ఇంకేప్పటికి
ఇంటి నడుమ గోడ కట్టి , పుల్లగూర వాసనెంచి
లోట్టలేసి బ్రతుకుదామా ఎప్పటికి
బయటివాడు దాడి చేస్తే , ఒకరికొకరు తోడులేక
ఒంటరిగా చద్దామా ఎప్పటికి
యాస మనది వేరైనా, పలికేదే తెలుగు భాష
ఏ యాగ ఫలమో ఈ బాష ఉఛ్చారణ
పదవులందలేదంటూ, వేరుకుంపటేట్టుకుంటూ
తల్లి గుండె చీల్చితె ఒప్పుకోము ఒప్పుకోము ఎప్పటికి
స్వార్ధ్హమున్న మూర్ఖ్హజనులు, వేరు చేసి దాడి చేస్తే
ఉప్పెనలా కదిలొస్తాం అనిచేస్తాం ఒంచేస్తాం ఎప్పటికి
ప్రాంతాలు వేరైనా, వుండేది తెలుగు నాట
ఏ పూర్వ పుణ్యమో ఈ నేలపై జన్మం
సమైక్యంగా అడుగేద్దం స్వర్ణాంధ్రను సాధిద్ధాం............
సమైక్యంగా అడుగేద్దం స్వర్ణాంధ్రను సాధిద్ధాం............
Subscribe to:
Post Comments (Atom)

5 comments:
Good words Sanjay...
hats off to u.. :)
thank you Bashkar
NICE MEANING SANJAY CHALA BAGUNDI NO WORDS TO SAY JUST SUPERB
nice one sanjay chala bagumdi. keep it up.
Thank U Dhanu & hanu
Post a Comment