Wednesday, May 5, 2010

పురి విప్పిన నెమలి కన్నుల,
ఎద కంటితో చూసానే ...!
మేఘాల గజ్జెల సడి లో,
నీ నాట్యాన్నే...!

No comments: