తడబడుతూ తప్పట్టడుగు ఒంటరడుగు, ఎందుకని ఎందుకని అసలెందుకని నిలకడగా ఒక్క అడుగు కలిసుంటాం అని అడుగు , ఎప్పటికి ఎప్పటికి ఇంకేప్పటికి
ఇంటి నడుమ గోడ కట్టి , పుల్లగూర వాసనెంచి లోట్టలేసి బ్రతుకుదామా ఎప్పటికి బయటివాడు దాడి చేస్తే , ఒకరికొకరు తోడులేక ఒంటరిగా చద్దామా ఎప్పటికి యాస మనది వేరైనా, పలికేదే తెలుగు భాష ఏ యాగ ఫలమో ఈ బాష ఉఛ్చారణ
పదవులందలేదంటూ, వేరుకుంపటేట్టుకుంటూ తల్లి గుండె చీల్చితె ఒప్పుకోము ఒప్పుకోము ఎప్పటికి స్వార్ధ్హమున్నమూర్ఖ్హజనులు, వేరు చేసి దాడి చేస్తే ఉప్పెనలా కదిలొస్తాం అనిచేస్తాం ఒంచేస్తాం ఎప్పటికి ప్రాంతాలు వేరైనా, వుండేది తెలుగు నాట ఏ పూర్వ పుణ్యమో ఈ నేలపై జన్మం
కళ్ళు ముసి ఆహ్వానించు నీ కల్లోవుంట కళ్ళు తెరచి ఉహించు నే ఎదుటే వుంట గాలిని స్పర్శించు నా శ్వాస తెలుస్తుంది ప్రతి నిమిషం నీ చుట్టూ నే వున్నా అని అప్పుడైనా నీకు అర్తం అవుతుంది .... ప్రియ