ఉన్న పాటుగా ఉలికిపాటుగా కొత్త జన్మ నాలో
నిన్ను చూడగా నన్ను చేరేగా ప్రేమ దివేనేది ...
నీలినింగిలో చందమామల మనసు అడుగులేవో
మనసులోపల కొంటె కొంటెగా మౌన బాష ఏదో ....
చినుకు తాకిడితో చిగురు తొడిగిన నేల తల్లి లాగా
నీ చూపు తాకిడితో నేను కానీ నేను ఉంటి నాలో
Unna paatugaa ulikipatuga kotha janma naalo
Ninnu chudaga nannu cheraega prema dhivenedho...
Neeliningilo chandhamamala manasu adugulevo
Manasulopala konte kontega mouna bashayedho....
Chinuku thakiditho chiguru thodigina nela thalli laga
Nee chupu thakiditho nenu kani nenu unti naalo...............sanjay
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment