రాయని కవిత నీ నామం
కదిలే కావ్యం నీ ద్యానం
ఉహల తివాచి పైన ఊరేగిస్తునావు
ఉపిరి ఉయాల లో నను లాలిస్తునావునా
వ్యసనాల ఫై దాడి చేస్తున్నావ్
నిన్ను తలుచు కోవటం వ్యసనగా చేస్తున్నావ్
వినుతానంగా నా లో కొత్త తేజాన్ని నింపుతునవ్
ఎందుకు ?
ఎందుకు ?
రాయని కవిత నీ నామం
కదిలే కావ్యం నీ ద్యానం
ఉహల తివాచి పైన ఊరేగిస్తునావు
ఉపిరి ఉయాల లో నను లాలిస్తునావునా
వ్యసనాల ఫై దాడి చేస్తున్నావ్
నిన్ను తలుచు కోవటం వ్యసనగా చేస్తున్నావ్
వినుతానంగా నా లో కొత్త తేజాన్ని నింపుతునవ్
ఎందుకు ?
ఎందుకు ?