Thursday, May 19, 2011


విరజాజుల పద్మవ్యూహం చెలి నీ నవ్వు

నీలాల కన్నుల రంగుపాటలు కలలే చిలకమ్మా ..., నీ తేనె పెదవుల నవ్వులైనవి చూడవే చిలకమ్మా...

ద కన్నుల కలలే నేడు కదిలోచ్చాయి,
పద మంటు రథమే ఎక్కి నను నడిపాయి,
ఎన్నెన్నో సంతోషాలు,
ఏవేవో నవ భావాలు,
ఈ రోజే నన్నే చేరి ఉక్కిరి బిక్కిరి చేసేసాయి.....


*అమ్మ అనే నాణానికి రెండు వైపులా ప్రేమే వుంటుంది*