Tuesday, February 1, 2011

నీ కన్నుల రెప్పల రెప రెప లోన వింజామరమే దాచావు ......
ఆ చల్లని పవనం సోకీ సోకగ మైకం నన్నే కమ్మింది ......
నిత్య ఘర్షణల వర్షంలో తడుస్తూ వున్నా , శాంతి కపోతం యదలో నింపి కదులుతూ వున్నా........
వేల కాంతులను వెలగ నివ్వని వలపు మందిరంలో........నేల అంచులను తాకి విరియని ప్రేమ నందనంలా....