Thursday, April 29, 2010

ప్రకృతి రంగుల్లోనా పున్నమి గీతంలా ,
వివరం వినిపించేటి యదవా, యదలయవా....!
నీ ఫేస్ లో కళ కళ ఒకటి కలకలమే రేపింది,
కన్నులో కలల తుఫానై కలవరమే పెంచింది....!!

Monday, April 19, 2010

కన్నీటి అమృతాన్ని అందించి,
బాధల్ని భరించే చిరంజీవిని చేసావు ,
నీకు జోహార్లు ప్రియా!!!