ప్రకృతి ఎంతగా గాయపడిందొ
ఆకాశం ఇంత బీకరంగా ఏడుస్తోంది
మనసు విరిగిన ప్రకృతి రూపం
ఎంత మంది కో అది శాపం
ప్రాణ నస్టం,
ఆస్తి నస్టం,
అంటున్నారే కానీ!!
ప్రకృతి గురించి ఆలొచించటం లేదు?
గ్యాస్ ఆయిల్ నిధులు అవి ఇవి
అని ఎంతగా సోదించారు పరిసోదించారో
నక్షత్రాలు పాలపుంతలు గ్రహలు అని
ఎన్ని రంధ్రలు చేసారో
ఆకసం ఎడుస్తె కాని ఆలొచించరా
గ్లొబ్లె వర్మింగ్ అని అనుకుంటె సరికాదు
ఆలొచించండి ఆచరించండి
ప్రకృతి ఎంతగా గాయపడిందొ
ఇంత బీకరంగా ఏడుస్తోంది
prakRuti entagaa gaayapaDindo
aakaaSam inta beekarangaa eDustode
manasu virigina prakRuti ruupam
enta mandiko adi Shapam
praaNa nasTam,
aasti nasTam,
anTunnaarea kaanii!!
prakRuti gurinchi AlochinchaTam leadu?
gas oil nidhulu avi ivi
ani entagaa sodincharo parisodincharo
nakstralu paalapuntalu grahalu ani
enni randhralu chesaro
Akasam eDuste kaani Alochincharaa
globle warming ani anukunTe sarikaadu
AlochinchanDi AcharinchanDi
prakRuti anthagaa gayapaDindo
inta beekarangaa eDustondi
Wednesday, October 24, 2007
మనసు చూసిన మోము
తెలవారకనే నిదుర లేస్తుంది
మసక కన్నులతొ ముగ్గులెస్తుంది
సగం నవ్వుతొ పలకరిస్తుంది
ఓర చుపులతొ మాటలాడుతుంది
ముంగురులతొ మొము దచుకుంతుంది
సిగ్గులతొ తప్పుకుంటుంది
తన అరవిందం చూడ్డలన్న ఆశ నీరుగారుస్తుంది
కాని అప్పుడు నా మనసు అంది నే చూసానని
మనసు చూసిన మోము
కనులెందుకు చూడలేక పోతునాయి ............!!!!
telavaarakane nidura lesthundi
masaka kannulato muggulestundi
sagam navvuto palakaristundi
Ora chupulato maatalaadutundi
mungurulato momu dachukuntundi
siggulato tappukunTundi
tana aravindam chuuDDalanna aaSa neerugaarustundi
kaani appuDu naa manasu andi ne chuusanani
manasu chuusina momu
kanulenuDuku chudaleka pothunayi ............!!!!
మసక కన్నులతొ ముగ్గులెస్తుంది
సగం నవ్వుతొ పలకరిస్తుంది
ఓర చుపులతొ మాటలాడుతుంది
ముంగురులతొ మొము దచుకుంతుంది
సిగ్గులతొ తప్పుకుంటుంది
తన అరవిందం చూడ్డలన్న ఆశ నీరుగారుస్తుంది
కాని అప్పుడు నా మనసు అంది నే చూసానని
మనసు చూసిన మోము
కనులెందుకు చూడలేక పోతునాయి ............!!!!
telavaarakane nidura lesthundi
masaka kannulato muggulestundi
sagam navvuto palakaristundi
Ora chupulato maatalaadutundi
mungurulato momu dachukuntundi
siggulato tappukunTundi
tana aravindam chuuDDalanna aaSa neerugaarustundi
kaani appuDu naa manasu andi ne chuusanani
manasu chuusina momu
kanulenuDuku chudaleka pothunayi ............!!!!
అది ముద్దంటె
గాజుల సడి విని తలుపెనకాల దాకున్న
మువ్వల సడి ముంగిలిలోకి రాగానే
గబుక్కున వాటేసి బుగ్గ కొరిక
నెత్తిన మొట్టి ఇల కాదుర బుజ్జి అని
బుగ్గన ముద్దుపెట్టింది అమ్మ ......అది ముద్దంటె
ఉద్యొగం లేదని అంతా నానా మాటాలు అన్నారు
అప్పుడు నాన్న అన్నరు ఎం నాన్న కర్చులకు డబ్బు సరి పొతొంద ఇంక పంపాల అని
ఓ మంచిరొజు రానే వచ్చింది
ఆఫర్ లెటర్ తీసుకోని ఇంటికి వచ్చిన నన్ను చూసి
అమ్మ కళ్ళలొ సంతొషం ,నాన్న కళ్ళలొ గర్వం
నన్ను హత్తుకొని నుదుటన ముద్దు పెట్టరు నాన్న......అది ముద్దంటె
ప్రియురాలి చెంతలొ
మాటలు పోడిబారుతున్నాయి
పెదాలు తడి కోరుతునాయి
అది గమనించిన చెలియ
అమృతాల విందు ఇచ్చింది ..........అది ముద్దంటె
తొలిరాత్రి శొభనం గదిలొ
మోముపై సిగ్గుల పరదలొ రతి దేవిలా పెళ్లికూతురు
ఆ పరదాలు తొలగిస్తు మన్మధ వరుడు
ఇక పై నే పలికె పలుకులన్ని నివే
నువు పలికె పలుకులన్ని నివే అంటు తమ జీవితలొకి అహ్వనం పలుకుతు
పెదవులతో హృదయాలను కలుపుకున్నరు.....అది ముద్దంటె
భార్య తొ కలసి అవ్వకు దండం పెడుతుంటే
అవ్వకు ఒక కంట ఆనందం
ఒక కంట జలపాతం
మనవడు ఇంటి వాడైయడని ఆనందం
అది చూడటానికి తాత లేడు అని బాద
కొత్త జీవితానికి ఆహ్వానం అంటు
దగ్గరకు తీసుకొని తల పై ముద్దుపెట్టింది.....అది ముద్దంటె
తొలి కానుపులొ కన్న బిడ్డను చూసి
గుండెలకు హత్తుకుంటు
తమ ఇంటికి కొత్త వెలుగు వచ్చిందంటూ
ముద్దులిచారు తల్లిదండ్రులు.........అది ముద్దంటె
మువ్వల సడి ముంగిలిలోకి రాగానే
గబుక్కున వాటేసి బుగ్గ కొరిక
నెత్తిన మొట్టి ఇల కాదుర బుజ్జి అని
బుగ్గన ముద్దుపెట్టింది అమ్మ ......అది ముద్దంటె
ఉద్యొగం లేదని అంతా నానా మాటాలు అన్నారు
అప్పుడు నాన్న అన్నరు ఎం నాన్న కర్చులకు డబ్బు సరి పొతొంద ఇంక పంపాల అని
ఓ మంచిరొజు రానే వచ్చింది
ఆఫర్ లెటర్ తీసుకోని ఇంటికి వచ్చిన నన్ను చూసి
అమ్మ కళ్ళలొ సంతొషం ,నాన్న కళ్ళలొ గర్వం
నన్ను హత్తుకొని నుదుటన ముద్దు పెట్టరు నాన్న......అది ముద్దంటె
ప్రియురాలి చెంతలొ
మాటలు పోడిబారుతున్నాయి
పెదాలు తడి కోరుతునాయి
అది గమనించిన చెలియ
అమృతాల విందు ఇచ్చింది ..........అది ముద్దంటె
తొలిరాత్రి శొభనం గదిలొ
మోముపై సిగ్గుల పరదలొ రతి దేవిలా పెళ్లికూతురు
ఆ పరదాలు తొలగిస్తు మన్మధ వరుడు
ఇక పై నే పలికె పలుకులన్ని నివే
నువు పలికె పలుకులన్ని నివే అంటు తమ జీవితలొకి అహ్వనం పలుకుతు
పెదవులతో హృదయాలను కలుపుకున్నరు.....అది ముద్దంటె
భార్య తొ కలసి అవ్వకు దండం పెడుతుంటే
అవ్వకు ఒక కంట ఆనందం
ఒక కంట జలపాతం
మనవడు ఇంటి వాడైయడని ఆనందం
అది చూడటానికి తాత లేడు అని బాద
కొత్త జీవితానికి ఆహ్వానం అంటు
దగ్గరకు తీసుకొని తల పై ముద్దుపెట్టింది.....అది ముద్దంటె
తొలి కానుపులొ కన్న బిడ్డను చూసి
గుండెలకు హత్తుకుంటు
తమ ఇంటికి కొత్త వెలుగు వచ్చిందంటూ
ముద్దులిచారు తల్లిదండ్రులు.........అది ముద్దంటె
నిన్ను చూసే వరకు తెలియదు
మెరుపు తీగ నేలపై నడుస్తుందా
నడిచినా , చీర కడుతుందా
అసలు మెరుపు తీగ ఓర కంట చూస్తుందా
చిలిపిగా నవ్వుతుందా
ఇలా ఉంటుదనీ
నిన్ను చూసే వరకు తెలియదు
నడిచినా , చీర కడుతుందా
అసలు మెరుపు తీగ ఓర కంట చూస్తుందా
చిలిపిగా నవ్వుతుందా
ఇలా ఉంటుదనీ
నిన్ను చూసే వరకు తెలియదు
Subscribe to:
Comments (Atom)
